India Vs Sri Lanka, 1st T20I: Match abandoned due to dampness in pitch without a ball being bowled in Guwahati
#IndiaVsSriLanka
#IndiaVsSriLanka1stT20
#IndiaVsSriLankaT20Live
#IndvsSL
#IndVSl
#ViratKohli
#JaspritBumrah
#KLRahul
#ShikharDhawan
#ShreyasIyer
#RishabhPant
#LasithMalinga
#indiavssrilankat20series
#teamindia
#T20Worldcup
#GuwahatiT20I
#BarsaparaStadium
టీమిండియా-శ్రీలంక జట్ల మధ్య ఇక్కడ జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. పిచ్‌తో పాటు అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటంతోమ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్ పడిన తర్వాత భారీ వర్షం పడటంతో అంతరాయం ఏర్పడింది. కాగా, వర్షం వెలిసిన తర్వాత మ్యాచ్‌ను జరపడానికి ప‍్రయత్నాలు చేసినా ఫలించలేదు. మధ్యలో మరొకసారి వర్షం పడగా పిచ్, అవుట్ ఫీల్డ్‌లు చిత్తడిగా మారిపోయాయి.